Srinivas Nandi
Monday, October 10, 2011
తెలుగు 'వాడి'ని: ధుర్యోధన ఏకపాత్రాభినయం : వై యస్ ఆర్
తెలుగు 'వాడి'ని: ధుర్యోధన ఏకపాత్రాభినయం : వై యస్ ఆర్
Thursday, September 30, 2010
thalupulu
Thursday, August 12, 2010
" ఎవరు నువ్వు "
చీకటి కంఠానికి ఉరిగా మారాలని వచ్చిన
వెండి దారానివా . . . లేక ,
చంద్ర కాంత శిలలా కరిగి నిశి రాత్రిగా మారిన
నిశ్శభ్ద కిన్నెరవ
పగటికి చితి పేర్చిన నువ్వు నే రాయలేని
కవితవై కనిపిస్తావెందుకని
సుషుప్తి కి స్వప్నానికి మధ్య సన్నని
దీక్షల వినిపిస్తావెండుకని
Monday, August 9, 2010
namaste
నమస్తే నేను
మీ
శ్రీనివాస్ నంది
త్వరలో నా మనసులో మాటలు మీతో పంచుకోవడానికి వస్తున్నా
Home
Subscribe to:
Posts (Atom)