Thursday, August 12, 2010

" ఎవరు నువ్వు "
చీకటి కంఠానికి ఉరిగా మారాలని వచ్చిన
వెండి దారానివా . . . లేక ,
చంద్ర కాంత శిలలా కరిగి నిశి రాత్రిగా మారిన
నిశ్శభ్ద కిన్నెరవ
పగటికి చితి పేర్చిన నువ్వు నే రాయలేని
కవితవై కనిపిస్తావెందుకని
సుషుప్తి కి స్వప్నానికి మధ్య సన్నని
దీక్షల వినిపిస్తావెండుకని

Monday, August 9, 2010

namaste

నమస్తే నేను మీ శ్రీనివాస్ నంది  


           త్వరలో నా మనసులో మాటలు మీతో పంచుకోవడానికి వస్తున్నా